‘కల్కి 2898 ఎడి’ చిత్రం నుండి వీడియో సాంగ్ విడుదల

హైదరాబాద్ (CLiC2NEWS): నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నిర్మించిన చిత్రం కల్కి 2898 ఎడి. ఈ చిత్రం జూన్ 27న సినీ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార వేగం పెంచింది. దీనిలో భాగంగా కొత్త పాటను విడుదల చేసింది. ఒక నేనే.. నాకు చుట్టూ నేనే అంటూ సాగే పాటను భైరవ ఆంథమ్ పేరుతో పుల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రభాస్, గాయకుడు దిల్జీత్ దొసాంజ్‌లపై ఈ వీడియోను చిత్రీకరించారు.