‘వైరల్ వయ్యారి’.. ఫుల్ వీడియో సాంగ్
Junior Movie: కిరీటి, శ్రీలీల జంటగా నటించిన ‘జూనియర్’ చిత్రంలోని ‘వైరల్ వయ్యారి..’ పాట ఎంత వైరలయిందో తెలిసిన విషయమే. తాజాగా చిత్ర బృందం ఈ పాట ఫుల్ వీడియోని రిలీజ్ చేసింది. ఈ చిత్రం జులై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. జూనియర్ సినిమాతో గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటి వెండి తెరకు పరిచయమయ్యాడు. తన నటనతోనే కాకుండా హీరోయిన్ శ్రీలీలతో పాటు కిరీటి కూడా పోటాపోటీగా డాన్స్ చేసి అలరించాడు. ఈ సినిమాలో జెనిలియా ముఖ్య పాత్రం పోషించారు.
ఈ పాటకు రేవంత్ మాస్టర్ కొరియోగ్రఫి అందించాడు. రాధాకృష్‌న దర్వకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
తప్పక చదవండి : Coolie: తెలుగు ట్రైలర్ రిలీజ్
[…] […]
[…] […]