నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో 113 పోస్టులకు రేపే ఇంటర్వ్యూ..
ఇంటర్వ్యూ ఆధారంగా నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో పోస్టులను భర్తీ చేయనున్నారు. రేపు (23వ తేదీ) ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మొత్తం 113 పోస్టులు కలవు. ఎంబిబిఎస్, ఎండి, ఎంఎస్, డిఎన్‌బి, ఎంఎస్‌సి, పిహెచ్‌డి అర్హత కలిగిన వారు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. ప్రిన్సిపాల్ చాంబర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నల్గొండ లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఫ్రొపెసర్ -4
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు వేతనం రూ. 1,90,000
అసిస్టెంట్ ఫ్రొపెసర్ -14
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 1,50,000.
అసోసియేట్ ఫ్రొపెసర్ -21
అసోసియేట్ ఫ్రొపెసర్ పోస్టులకు నెలకు వేతనం రూ. 1,25,000 అందుతుంది.
ట్యూటర్ -9
ఈ ఉద్యోగాలు పొందిన వారు నెలకు రూ.55వేల వేతనం అందుకోవచ్చు.
సీనియర్ రెసిడెంట్స్ -37
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు వేతనం రూ. 1,06,461 గా ఉంది.
జూనియర్ రెసిడెంట్స్ – 28
నెలకు వేతనం రూ.46,000 లభిస్తుంది.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ -6
నెలకు వేతనం రూ. 52వేలు.
సంబంధిత విభాగంలో బోధన, రిసెర్చ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకునొ ఉండాలి.
సీనియర్ రెసిడెంట్లకు 45 ఏళ్ల వయస్సు ఉండాలి. మిగిలిన పోస్టులకు 69 ఏళ్లకు మించకూడదు.
Outstanding story there. What happened after? Good luck!
Lorsque vous avez choisi une mission, il est impossible de prévoir dans quelle zone du jeu vous
vous retrouverez.
Not all crypto casino games are provably fair, but many reputable Bitcoin casinos offer provably fair games to ensure transparency and fairness.
Good day! This post could not be written any better! Reading through this post reminds me
of my previous room mate! He always kept talking about this.
I will forward this post to him. Fairly certain he will have a good
read. Many thanks for sharing!