నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

హైద‌రాబాద్ (CLiC2NEWS): నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్స‌వం. మ‌న జీవితంలో ప్ర‌కృతి ప్రాముఖ్య‌త‌ను, దాన్ని ఎందుకు ప‌రిర‌క్షించాలో గుర్తుచేసే మ‌రో ముఖ్య‌మైన రోజు నేడు. ప్రకృతి పరిరక్షణ గురించి అవగాహన పెంచడానికి, సుస్థిరతను ప్రోత్సహించడానికి ఈ రోజు మనకు అవకాశాన్ని ఇస్తుంది. ప్రతి ఏడాది జూలై 28 వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్స‌వాన్ని జరుపుకుంటారు. ఈ ప్రపంచలో జీవించే సమస్థ ప్రాణులు ఈ ప్రకృతి ఒడిలో ఒదిగిపోతుంటాయి. అలాంటి ఈ ప్రకృతిని పరిరక్షించడానికి, దానిపై అవగాహన పెంచడానికి, ప్రకృతిని కాపాడటానికి ప్రోత్సహించడానికి ఈ రోజు మనకు అవకాశాన్ని ఇస్తుంది.

బొమ్మ‌లు: బి. సూర్య‌క‌ర‌ణ్ రాజ‌మ్‌
7వ త‌ర‌గ‌తి
హౌవార్డ్ టాలెంట్ స్కూల్‌, హైద‌రాబాద్‌-44

cell: 94900 37377

 

Leave A Reply

Your email address will not be published.