రామంతాపూర్: 9వ అంతస్థు నుండి దూకి యువతి ఆత్మహత్య

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని రామంతాపూర్‌లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక డిఎస్ ఎన్‌మాల్ 9వ అఅంతస్తు నుండి దూకి యువతి ఆత్మాహత్య చేసుకుంది. మాల్‌లో కస్టమర్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నా హరిత మంగళవారం సాయంత్రం భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.