AP news: టిడిపిలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు

అమ‌రావ‌తి (CLiC2NEWS):వైఎస్సార్సీపీ కి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. శుక్ర‌వారం ఉండ‌వ‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంలో ఎమ్మెల్సీలు తెలుగు దేశంలో చేరారు. వైఎస్సార్సీపికి చెందిన క‌ర్రి ప‌ద్మ‌శ్రీ‌, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, బ‌ల్లి కల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తికి టిడిపి అధినేత‌, ఎసి సిఎం చంద్ర‌బాబు నాయుడు పార్టీ కండువా క‌ప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. ఇప్ప‌టికే వీరు వైఎస్సార్సీపీకి, ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు.
Also Read: Hyderabad: ఏకంగా స్కూల్‌లోనే మ‌త్తు ప‌దార్థాల‌ త‌యారీ!

1 Comment
  1. […] AP news: టిడిపిలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్… […]

Leave A Reply

Your email address will not be published.