పంచాంగం: ఏప్రిల్ 21-27 (2024)

పంచాంగం: ఆదివారం, 21.04.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.త్రయోదశి రా.12.53 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: ఉత్తర సా.5.08 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: రా.2.26 నుండి 4.10 వరకు
దుర్ముహూర్తం: సా.4.37 నుండి 5.25 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.1.38 నుండి 3.04 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 22.04.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.చతుర్దశి రా.2.50 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: హస్త రా.7.41 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: తె.4.27 నుండి 6.11 వరకు (తెల్లవారితే మంగళవారం)
దుర్ముహూర్తం: ప.12.24 నుండి 1.12 వరకు
తదుపరి ప.2.56 నుండి 3.44 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం…మంగళవారం, 23.04.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: పౌర్ణమి తె.4.26 వరకు (తెల్లవారితే బుధవారం)
తదుపరి బహుళ పాడ్యమి
నక్షత్రం: చిత్త రా.9.56 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: తె.4.01 నుండి 5.45 వరకు (తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం: ఉ.8.11 నుండి 8.59 వరకు
తదుపరి రా.10.50 నుండి 11.38 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 24.04.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.పాడ్యమి పూర్తి(24 గంటలు)
తదుపరి విదియ
నక్షత్రం: స్వాతి రా.11.55 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.11.33 నుండి 12.21 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.04 నుండి 2.59 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు
–––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 25.04.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.పాడ్యమి ఉ.5.39 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: విశాఖ రా.1.24 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: ఉ.5.53 నుండి 7.33 వరకు
తదుపరి తె.5.35 నుండి 7.15 వరకు (తెల్లవారితే శుక్రవారం)
దుర్ముహూర్తం: ఉ.9.52 నుండి 10.40 వరకు
తదుపరి ప.2.56 నుండి 3.44 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 26.04.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.విదియ ఉ.6.23 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: అనూరాధ రా.2.26 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.8.10 నుండి 8.58 వరకు
తదుపరి ప.12.23 నుండి 1.11 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.44 నుండి 2.53 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు
–––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 27.04.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.తదియ ఉ.6.38 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: జ్యేష్ఠ రా.2.54 వరకు
తదుపరి మూల
వర్జ్యం: ఉ.8.09 నుండి 9.45 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.38 నుండి 7.16 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
సంకటహర చతుర్ధి
––––––––––––––––––––––––––––
తప్పక చదవండి: పంచాంగం: ఏప్రిల్ 14-20 (2024)
[…] తప్పక చదవండి: పంచాంగం: ఏప్రిల్ 21-27 (2024) […]