పంచాంగం: ఏప్రిల్ 14-20 (2024)

పంచాంగం: ఆదివారం, 14.04.24
––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.షష్ఠి ప.3.46 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: ఆరుద్ర లె .5.17 వరకు(తెల్లవారితే సోమవారం)
తదుపరి పునర్వసు
వర్జ్యం: ప.1.23 నుండి 3.01 వరకు
దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.20 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
తమిళ సంవత్సరాది.
––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 15.04.24
––––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.సప్తమి ప.3.50 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: పునర్వసు పూర్తి(24గంటలు)
వర్జ్యం: సా.5.44 నుండి 7.24 వరకు
దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.14 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.42 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 1.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. ఉ.8.24గంటలకు వృషభలగ్నంలో అన్నప్రాశన, ఉపనయన, అక్షరభ్యాసం, శంకుస్థాపనలు.
సూర్యపూజ.
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 16.04.24
–––––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.అష్టమి సా.4.23 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: పునర్వసు ఉ.6.11 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: ప.2.40 నుండి 4.21 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.07 వరకు
తదుపరి రా.10.48 నుండి 11.35 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 17.04.24
––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.నవమి సా.5.27 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: పుష్యమి ఉ.7.41 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: రా.9.30 నుండి 11.14 వరకు
దుర్ముహూర్తం: ప.11.33 నుండి 12.24 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
శ్రీరామనవమి.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 18.04.24
–––––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.దశమి రా.6.54 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: ఆశ్లేష ఉ.9.37 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: రా.10.45 నుండి 12.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.43 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: రా.8.34 గంటలకు వృశ్చికలగ్నంలో వివాహాలు.
––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 19.04.24
–––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.ఏకాదశి రా.8.45 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: మఖ ఉ.11.54 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: రా.8.45 నుండి 10.32 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.05 వరకు
తదుపరి ప.12.23 నుండి 1.14 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ఉ.10.58 గంటలకు వివాహాలు.
సర్వ ఏకాదశి.
––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 20.04.24
––––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.ద్వాదశి రా.10.45 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: పుబ్బ ప.2.25 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: రా.10.24 నుండి 12.11 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.44 నుండి 7.23 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: రా.8.27 గంటలకు వృశ్చికలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు.
––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: మార్చి 31 – ఏప్రిల్ 13 (2024)

Leave A Reply

Your email address will not be published.