చిరు.. త్వరగా కోలుకోండి..
సినీ ప్రముఖుల వరుస ట్వీట్లు
హైదరాబాద్: తాను కరోనా బారిన పడినట్లు అగ్రకథానాయకుడు చిరంజీవి అధికారికంగా వెల్లడించిన విషయం తెలసిందే.. చిరంజీవి త్వరగా కోలుకోవాలని కోరకుంటూ సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. `ఆచార్య` సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్న సందర్భంగా చేయించుకున్న కోవిడ్ టెస్ట్‌లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. హోమ్ క్వారంటైన్‌లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు.
`నీ కోసం కాకుండా ఎదుటివారి కోసం నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం.. నీ చుట్టూ ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నావు. నీ గొప్ప ఆలోచనలతో నువ్వు ఎంతో మందికి స్ఫూర్తి. అన్నయ్య నీవు త్వరగా కోలోవాలని ఆశిస్తున్నాను`
-నాగబాబు
చిరంజీవిగారూ.. త్వరగా కోలుకోండి. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా
-మహేష్ బాబు
జాగ్రత్తగా ఉండండి. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా
-రవితేజ
చిరంజీవి సర్.. మీరు కరోనాను జయించి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా
-నిఖిల్
మామయ్యా.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా
-ఉపాసన
త్వరగా కోలుకోండి సర్.. మేమందరం మీతోనే ఉన్నాం. మీ పాజిటివ్ ఎనర్జీ దేన్నైనా జయిస్తుంది
-డైరెక్టర్ మారుతి
చిరంజీవి సర్ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యవంతులుగా తిరిగి రండి. మిమ్మల్ని మేమందరం ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం
-దేవిశ్రీప్రసాద్
`మీరు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సర్`
– నితిన్
`త్వరలో మీరు యథావిధిగా షూటింగ్లో పాల్గొంటారు.. కోట్లాది మంది అభిమానుల ప్రార్థనలు మీతో ఉన్నాయి సర్`
– రమాజోగయ్య శాస్త్రి
(చిరంజీవికి కరోనా పాజిటివ్)
Get well soon sir
We all are with you. Your Positive heart and Positive Energery will win everything https://t.co/pSKkP40NdD— Director Maruthi (@DirectorMaruthi) November 9, 2020
Get well very very soon @KChiruTweets sir with the divine blessings of Lord Hanuman n wishes of your zillion fans🙏🏾🙏🏾 https://t.co/KeichtHFfZ
— Sampath Nandi (@IamSampathNandi) November 9, 2020
Get well soon daddy..
You should be back in no time.. https://t.co/eG5csMLhwF— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) November 9, 2020
Wishing you a speedy recovery mavayya…take care…we all are with you https://t.co/5WmRCHy5J9
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 9, 2020
Wishing u a speedy recovery dear @KChiruTweets gaaru ❤️🙋🏽♂️ https://t.co/5rULpQdOXc
— thaman S (@MusicThaman) November 9, 2020
Get well soon sir !! We all wish you a very speedy recovery https://t.co/TBGVGOOLYG
— Anil Ravipudi (@AnilRavipudi) November 9, 2020
I am sure you will be back very soon with the good news sir 😊 👍 Wish you a speedy recovery. https://t.co/bmqCj4yQeV
— Sudheer Babu (@isudheerbabu) November 9, 2020
Uncleeeee, get well soon!!! Kick corona in your style..Lots of love https://t.co/AklklcP5op
— Lakshmi Manchu (@LakshmiManchu) November 9, 2020