కోవాగ్జిన్ పనితీరుపై WHO సంతృప్తి
హైదరాబాద్(CLiC2NEWS): కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను త్వరలోనే ఎమర్జెన్సీ వినియోగానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్యసంస్థ అనుమతులు మంజూరు చేయనుంది. ఈ మేరకు వాక్సిన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. కోవాగ్జిన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది WHO. కోవాగ్జిన్ ఫైనల్ పేస్ ట్రయల్ డేటా.. అంతర్జాతీయ ప్రజారోగ్యానికి సంబంధించి చక్కగా ప్రభావం చూపిస్తోందని తెలిపింది. జూన్ 23న భారత్ బయోటెక్, WHO మధ్య ప్రీ సబ్‌మిషన్ మీటింగ్ జరిగింది. గత శనివారం కోవాగ్జిన్ పనితీరుపై భారత బయోటెక్ ప్రకటన విడుదల చేసింది.