APECET-2021 EXAM: సెప్టెంబరు 19

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెప్టెంబర్ 19న నిర్వహించునున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2021-22 విద్యాసంవత్సరానికి నిర్వహించే APECET-2021 పరీక్ష తేదీ, దరఖాస్తుల స్వీకరణ గడువు ఖరారు చేసింది. ఆగస్టు 12వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఆగస్టు 23వ తేదీ వరకు రూ.1000 పైన్‌తో అవకాశం కల్పించింది.