Mandapeta: కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే వేగుళ్ళ..

మండపేట (CLiC2NEWS): జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన హరి కిరణ్ ను గురువారం మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కలిశారు. కాకినాడ కలెక్టరేట్ లో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సంధర్బంగా కలెక్టర్ కు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రసాదాలు అందజేశారు.