అసిస్టెంట్ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ పోస్టులు

APP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 42 అసిస్టెంట్ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ (APP) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. రాత ప‌రీక్ష ఆధారంగా ఎంపిక జ‌రుగుతుంది. ద‌ర‌ఖాస్తుల‌ను సెప్టెంబ‌ర్ 7వ తేదీ లోపు పంపించాలి. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.600 గా నిర్ణ‌యించారు. ఎస్ టి, ఎస్ సిల‌కు రూ.300

జోన్ – ఖి: 13

జోన్ – ఖిఖి: 12

జోన్ -ఖిఖిఖి:12

జోన్ -ఖిజు: 5

గుర్తింపు పొందిన విశ్వ‌విద్యాల‌యం నుండి బ్యాచిల‌ర్ లా డిగ్రీ లేదా త‌త్సమాన విద్యార్హ‌త ఉండాలి. ఇంట‌ర్ అనంత‌రం ఐదేళ్ల లా డిగ్రీ ఉత్తీర్ణుల‌యిన‌వారు కూడా అర్హులే.

4.8.2025 నాటికి రాష్ట్రంలోని క్రిమిన‌ల్ కోర్టుల్లో క‌నీసం మూడేళ్లు న్యాయ‌వాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభ‌వం ఉండాలి.

అభ్య‌ర్థుల వ‌య‌స్సు 1.7.2025 నాటికి 42 ఏళ్లు మించ‌కూడ‌దు. ఒబిసి, ఎస్ సి/ ఎస్‌టి, దివ్యాంగుల‌కు స‌డ‌లింపు ఉంటుంది.

రాత పరీక్ష (పేప‌ర్ 1, పేప‌ర్ -2) ఉంటుంది. అనంత‌రం ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించి అభ్య‌ర్థులను ఎంపిక చేస్తారు.

ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ.57,100 నుండి రూ.1,47,760

అభ్య‌ర్థులు పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు. https://slprb.ap.gov.in/

 

Also Read: పిఎం శ్రీ కేంద్రీయ విద్యాల‌య.. టీచ‌ర్ పోస్టులు

 

1 Comment
  1. […] అసిస్టెంట్ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ … […]

Leave A Reply

Your email address will not be published.