BUDGET-2023: బంగారం, వెండి ధ‌ర‌ల‌పై కస్ట‌మ్స్ డ్యూటీ పెంపు

న్యూఢిల్లీ (CLiC2NEWS): 2023-24 ఆర్ధిక సంవ‌త్స‌రానికి గానూ కేంద్ర బ‌డ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బుధ‌వారం పార్ల‌మెంటులో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు.
ఈ బ‌డ్జెట్ లో కేంద్రం బంగారం, వెండి ధ‌ర‌ల‌పై క‌స్ట‌మ్స్ డ్యూటీ పెంచుతున్న‌ట్లు ఆర్థిక మంత్రి పార్ల‌మెంటులో ప్ర‌క‌టించారు. దీంతో బంగారం, వెండి ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. మ‌రోవైపు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ద‌ర‌లు భారీగా త‌గ్గ‌నున్నాయి.
వీటితో పాటు మోబైట్‌, టివి, కిచెన్ చిమ్నీ ధ‌ర‌లు కూడా త‌గ్గ‌నున్నాయి.
కాగా టైర్లు, సిగ‌రెట్ల ధ‌ర‌లు కూడా పెరిగే అవ‌కాశం ఉంది.

 

మ‌రిన్ని బ‌డ్జెట్ వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి:

BUDGET-2023: లోక్‌స‌భ ముందుకు కేంద్ర బ‌డ్జెట్‌

BUDGET-2023: రైల్వేల‌కు రూ. 2.40 ల‌క్ష‌ల కోట్లు

BUDGET-2023: గృహ కొనుగోలు దారుల‌కు శుభ‌వార్త‌

BUDGET-2023: దేశంలో పెర‌గ‌ను్న న‌ర్సింగ్ కాలేజీలు

BUDGET-2023: ఎన్నిక‌ల వేళ కర్ణాట‌క రాష్ట్రానికి రూ. 5,300 కోట్ల కేటాయింపులు

BUDGET-2023: మ‌హిళ‌ల‌కు కొత్త ప‌థ‌కం

BUDGET-2023: ఆదాయప‌న్ను ప‌రిమితి రూ. 7 ల‌క్ష‌ల‌కు పెంపు

Leave A Reply

Your email address will not be published.