పంచాంగం: న‌వంబ‌రు 23-29 (2025)

పంచాంగం: ఆదివారం, 23.11.25

––––––––––––––––––––––––—–

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

దక్షిణాయనం,  హేమంత ఋతువు

మార్గశిర మాసం

తిథి: శు.తదియ సా.4.33 వరకు

తదుపరి చవితి

నక్షత్రం: మూల సా.5.43 వరకు

తదుపరి పూర్వాషాఢ

వర్జ్యం: ప.3.58 నుండి 5.43 వరకు

తదుపరి తె.4.03 నుండి 5.50 వరకు (తెల్లవారితే సోమవారం)

దుర్ముహూర్తం: సా.3.51 నుండి 4.34 వరకు

రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు

యమగండం :.12.00 నుండి 1.30 వరకు

శుభసమయాలు: ప.2.09 నుండి 3.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.

––––––––––––––––––––––––—–

సోమవారం, 24.11.25

––––––––––––––––––––––––—–

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

దక్షిణాయనం,  హేమంత ఋతువు

మార్గశిర మాసం

తిథి: శు.చవితి సా.6.02 వరకు

తదుపరి పంచమి

నక్షత్రం: పూర్వాషాఢ రా.7.42 వరకు

తదుపరి ఉత్తరాషాఢ

వర్జ్యం: తె.4.10 నుండి 5.52 వరకు (తెల్లవారితే మంగళవారం)

దుర్ముహూర్తం: ప.12.06 నుండి 12.51 వరకు

తదుపరి ప.2.21 నుండి 3.06 వరకు

రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు

యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు

శుభసమయాలు: లేవు

––––––––––––––––––––––––—–

మంగళవారం, 25.11.25

––––––––––––––––––––––––—–

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

దక్షిణాయనం,  హేమంత ఋతువు

మార్గశిర మాసం

తిథి: శు.పంచమి రా.6.56 వరకు

తదుపరి షష్ఠి

నక్షత్రం: ఉత్తరాషాఢ రా.9.07 వరకు

తదుపరి శ్రవణం

వర్జ్యం: రా.1.16 నుండి 2.56 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.09 వరకు

తదుపరి రా.10.27 నుండి 11.18 వరకు

రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు

యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు

శుభసమయాలు: లేవు

––––––––––––––––––––––––—–

బుధవారం, 26.11.25

––––––––––––––––––––––––—–

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

దక్షిణాయనం,  హేమంత ఋతువు

మార్గశిర మాసం

తిథి: శు.షష్ఠి రా.7.22 వరకు

తదుపరి సప్తమి

నక్షత్రం: శ్రవణం రా.10.04 వరకు

తదుపరి ధనిష్ఠ

వర్జ్యం: రా.2.08 నుండి 3.46 వరకు

దుర్ముహూర్తం: ప.11.23 నుండి 12.08 వరకు

రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు

యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు

శుభసమయాలు: లేవు

సుబ్రహ్మణ్య షష్ఠి

––––––––––––––––––––––––—–

గురువారం, 27.11.25

––––––––––––––––––––––––—–

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

దక్షిణాయనం, హేమంత ఋతువు

మార్గశిర మాసం

తిథి: శు.సప్తమి రా.7.14 వరకు

తదుపరి అష్టమి

నక్షత్రం: ధనిష్ఠ రా.10.27 వరకు

తదుపరి శతభిషం

వర్జ్యం: తె.5.39 నుండి 7.15 వరకు (తెల్లవారితే శుక్రవారం)

దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.38 వరకు

తదుపరి ప.2.21 నుండి 3.06 వరకు

రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు

యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు

శుభసమయాలు: ఉ.11.02 నుండి 11.56 వరకు తిరిగి సా.4.02 నుండి 5.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.

––––––––––––––––––––––––—–

శుక్రవారం, 28.11.25

––––––––––––––––––––––––—–

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

దక్షిణాయనం, హేమంత ఋతువు

మార్గశిర మాసం

తిథి: శు.అష్టమి రా.6.39 వరకు

తదుపరి నవమి

నక్షత్రం: శతభిషం రా.10.26 వరకు

తదుపరి పూర్వాభాద్ర

వర్జ్యం: తె.4.42 నుండి 6.17 వరకు (తెల్లవారితే శనివారం)

దుర్ముహూర్తం: ఉ.8.22 నుండి 9.07 వరకు

తదుపరి ప.12.06 నుండి 12.51 వరకు

రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు

యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు

శుభసమయాలు: లేవు

––––––––––––––––––––––––—–

శనివారం, 29.11.25

––––––––––––––––––––––––—–

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

దక్షిణాయనం, హేమంత ఋతువు

మార్గశిర మాసం

తిథి: శు.నవమి సా.5.35 వరకు

తదుపరి దశమి

నక్షత్రం: పూర్వాభాద్ర రా.9.55 వరకు

తదుపరి ఉత్తరాభాద్ర

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం: ఉ.5.57 నుండి 7.38 వరకు

రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు

యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు

శుభసమయాలు: లేవు

––––––––––––––––––––––––—–

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: న‌వంబ‌రు16- 22 (2025)

2 Comments
  1. […] Also Read: పంచాంగం: న‌వంబ‌రు 23-29 (2025) […]

  2. […] త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: న‌వంబ‌రు 23-29 (2025) […]

Leave A Reply

Your email address will not be published.