పంచాంగం: నవంబరు16- 22 (2025)
పంచాంగం: ఆదివారం, 16.11.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.ద్వాదశి తె.5.10 వరకు (తెల్లవారితే సోమవారం)
తదుపరి త్రయోదశి
నక్షత్రం: హస్త రా.3.33 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: ఉ.10.59 నుండి 12.41 వరకు
దుర్ముహూర్తం: సా.3.52 నుండి 4.35 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
సోమవారం, 17.11.25
–––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.త్రయోదశి పూర్తి(24 గంటలు)
నక్షత్రం: చిత్త తె 5.26 వరకు(తెల్లవారితే మంగళవారం)
తదుపరి స్వాతి
వర్జ్యం: ప.12.05 నుండి 1.49 వరకు
దుర్ముహూర్తం: ప.12.06 నుండి 12.51 వరకు
తదుపరి ప.2.21 నుండి 3.06 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.31 నుండి 1.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
మంగళవారం, 18.11.25
––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.త్రయోదశి ఉ.6.40 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: స్వాతి పూర్తి (24 గంటలు)
వర్జ్యం: ప.11.38 నుండి 1.24 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.09 వరకు
తదుపరి రా.10.27 నుండి 11.18 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
మాస శివరాత్రి, శ్రీ కృష్ణాంగారక చతుర్దశి
–––––––––––––––––––––––––
బుధవారం, 19.11.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.చతుర్దశి ఉ.8.34 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: స్వాతి ఉ.7.53 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: ప.2.04 నుండి 3.50 వరకు
దుర్ముహూర్తం: ప.11.23 నుండి 12.08 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
గురువారం, 20.11.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: అమావాస్య ఉ.10.36 వరకు
తదుపరి మార్గశిర శుద్ధ పాడ్యమి
నక్షత్రం: విశాఖ ఉ.10.24 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: ప.2.50 నుండి 4.36 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.38 వరకు
తదుపరి ప.2.21 నుండి 3.06 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––
శుక్రవారం, 21.11.25
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.పాడ్యమి ప.12.47 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: అనూరాధ ప.1.02 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: రా.7.13 నుండి 8.59 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.22 నుండి 9.07 వరకు
తదుపరి ప.12.06 నుండి 12.51 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
పోలి స్వర్గం వ్రతం
–––––––––––––––––––––––––
శనివారం, 22.11.25
––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.విదియ ప.2.50 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: జ్యేష్ఠ ప.3.33 వరకు
తదుపరి మూల
వర్జ్యం: రా.12.18 నుండి 2.03 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.57 నుండి 7.38 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: సా.3.38 నుండి 4.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––
తప్పకచదవండి: పంచాంగం: నవంబరు 2-15 (2025)
[…] Also Read: పంచాంగంఫ 16- 22 (2025) […]
[…] తప్పకచదవండి: పంచాంగం: నవంబరు16- 22 (2025) […]