పంచాంగం: న‌వంబ‌రు 30 – డిసెంబ‌రు 6 (2025)

పంచాంగం: ఆదివారం, 30.11.25
–––––––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.దశమి సా.4.03 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.8.59 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: ఉ.7.06 నుండి 8.36 వరకు
దుర్ముహూర్తం: సా.3.52 నుండి 4.34 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 3.44 వరకు
క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
శుక్రమూఢమి ప్రారంభం.
–––––––––––––––––––––––––––––
సోమవారం, 01.12.25
–––––––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.ఏకాదశి ప.2.21 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: రేవతి రా.7.52 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: ఉ.8.28 నుండి 9.59 వరకు
దుర్ముహూర్తం: ప.12.16 నుండి 1.00 వరకు
తదుపరి ప.2.27 నుండి 3.11 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
సర్వ ఏకాదశి, గీతాజయంతి
–––––––––––––––––––––––––––––
మంగళవారం, 02.12.25
–––––––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.ద్వాదశి ప.12.19 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: అశ్వని రా.6.28 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: ప.2.42 నుండి 4.12 వరకు
తదుపరి రా.3.25 నుండి 4.55 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.21 వరకు
తదుపరి రా.10.37 నుండి 11.29 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
హనుమద్వ్రతం.
–––––––––––––––––––––––––––––
బుధవారం, 03.12.25
–––––––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శుత్రయోదశి ప.10.05 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: భరణి సా.4.53 వరకు
తదుపరి «కృత్తిక
వర్జ్యం: తె.4.02 నుండి 5.31 వరకు(తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం: ప.11.34 నుండి 12.18 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––––
గురువారం, 04.12.25
–––––––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.చతుర్దశి ఉ.7.45 వరకు
తదుపరి పౌర్ణమి తె.5.21 వరకు(తెల్లవారితే శుక్రవారం)
నక్షత్రం: కృత్తిక ప.3.13 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: తె.6.06 నుండి 7.35 వరకు(తెల్లవారితే శుక్రవారం)
దుర్ముహూర్తం: ఉ.10.06 నుండి 10.50 వరకు
తదుపరి ప.2.29 నుండి 3.13 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.01 నుండి 11.56 వరకు
తిరిగి సా.4.03 నుండి 5.52 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
శ్రీదత్తజయంతి.
–––––––––––––––––––––––––––––
శుక్రవారం, 05.12.25
–––––––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బహుళ పాడ్యమి రా.3.01 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: రోహిణి ప.1.33 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: రా.6.47 నుండి 8.17 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.39 నుండి 9.23 వరకు
తదుపరి ప.12.19 నుండి 1.03 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.46 నుండి 2.57 వరకు
క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––––––
శనివారం, 06.12.25
–––––––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.విదియ రా.12.51 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: మృగశిర ప.11.59 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: రా.7.53 నుండి 9.23 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.14 నుండి 7.55 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.41 నుండి 11.36 వరకు
క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––––––

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: న‌వంబ‌రు 23-29 (2025)

2 Comments
  1. […] Also Read: పంచాంగం: న‌వంబ‌రు 30 – డిసెంబ‌రు 6 (2025) […]

  2. […] త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: న‌వంబ‌రు 30 – డిసెంబ‌రు 6 (2025) […]

Leave A Reply

Your email address will not be published.