BUDGET-2023: లోక్‌సభ ముందుకు కేంద్ర బడ్జెట్

న్యూఢిల్లీ (CLiC2NEWS): 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (బుధవారం) పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీ లో 2023-24 బడ్జెట్‌కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కాగా ఆర్థిక మంత్రిగా నిర్మలా సతారామన్కు ఇది ఆరవ బడ్జెట్. కాగా వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వానికి ఇది పూర్తి స్థాయి చివరి బడ్జెట్.
[…] […]
[…] […]
[…] […]
[…] […]
[…] […]
[…] […]