పవన్ కల్యాణ్‌తో అంబటి రాయుడు భేటీ
![](https://clic2news.com/wp-content/uploads/2024/01/pavan-kalyan-and-ambati-raidu.jpg)
గుంటూరు (CLiC2NEWS): జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో అంబటిరాయుడు భేటీ అయ్యారు. మాజి క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవల వెఎస్ ఆర్ సిపిలో చేరి.. పది రోజుల్లోనే ఆ పార్టీకి రాజీనమా చేసిన విషయం తెలిసిందే. తాజాగా పవన్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇరువురు మధ్య పలు అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.