పంచాంగం: అక్టోబ‌రు 13 -19 (2024)

ఆదివారం, 13.10.24.
––––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: శు.ఏకాదశి రా.2.32 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: ధనిష్ట రా.11.41 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: సా.4.06 నుండి 4.54 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.1.46 నుండి 3.53 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
స్మార్త ఏకాదశి
–––––––––––––––––––––––
సోమవారం, 14.10.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: శు.ద్వాదశి రా.12.26 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: శతభిషం రా.10.29 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: ఉ.6.38 నుండి 8.06 వరకు
తదుపరి తె.4.30 నుండి 5.58 వరకు (తెల్లవారితే మంగళవారం)
దుర్ముహూర్తం: ప.12.12 నుండి 1.00 వరకు
తదుపరి ప.2.33 నుండి 3.21 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు.
––––––––––––––––––––––
మంగళవారం, 15.10.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: శు.త్రయోదశి రా.10.11 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: పూర్వాభాద్ర రా.8.59 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.04 వరకు
తదుపరి రా.10.34 నుండి 11.22 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 16.10.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: శు.చతుర్దశి రా.7.47 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.7.20 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: ఉ.5.56 నుండి 7.24 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.24 నుండి 12.12 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.03 నుండి 2.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––
గురువారం, 17.10.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: పౌర్ణమి సా.5.23 వరకు
తదుపరి బహుళ పాడ్యమి
నక్షత్రం: రేవతి సా.5.39 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: ఉ.6.31 నుండి 7.59 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.39 వరకు
తదుపరి ప.2.31 నుండి 3.19 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.09 నుండి 11.57 వరకు తదుపరి సా.4.03 నుండి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
వాల్మీకి జయంతి
–––––––––––––––––––––––
శుక్రవారం, 18.10.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: బ.పాడ్యమి ప.3.01 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: అశ్వని సా.4.01 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: ప.12.19 నుండి 1.47 వరకు
తదుపరి రా.1.02 నుండి 2.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు
తదుపరి ప.12.10 నుండి 12.58 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.2.11 నుండి 2.53 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––
శనివారం, 19.10.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: బ.విదియ ప.12.47 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: భరణి ప.2.31 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: రా.1.54 నుండి 3.22 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.46 నుండి 7.32 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
అట్లతదియ
––––––––––––––––––––––––––––

 

త‌ప్ప‌క చ‌ద‌వండి:  పంచాంగం: అక్టోబ‌రు 06 – 12 (2024)

Leave A Reply

Your email address will not be published.