పంచాంగం: జనవరి 11-17 (2026)
పంచాంగం: ఆదివారం, 11.01.26
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.అష్టమి ప.12.20 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: చిత్త రా.8.24 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: రా.2.30 నుండి 4.14 వరకు
దుర్ముహూర్తం: సా.4.11 నుండి 4.55 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 12.01.26
–––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.నవమి ప.2.00 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: స్వాతి రా.10.33 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: తె.4.44 నుండి 6.30 వరకు (తెల్లవారితే మంగళవారం)
దుర్ముహూర్తం: ప.12.33 నుండి 1.17 వరకు
తదుపరి ప.2.46 నుండి 3.30 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 13.01.26
––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.దశమి ప.3.57 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: విశాఖ రా.1.01 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: తె.5.27 నుండి 7.15 వరకు (తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం: ఉ.8.51 నుండి 9.35 వరకు
తదుపరి రా.10.54 నుండి 11.46 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 14.01.26
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.ఏకాదశి సా.6.06 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: అనూరాధ రా.3.40 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.11.47 నుండి 12.31 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.03 నుండి 2.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
భోగి, మతత్రయ ఏకాదశి
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 15.01.26
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.ద్వాదశి రా.8.18 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: జ్యేష్ఠ తె.6.18 వరకు (తెల్లవారితే శుక్రవారం)
తదుపరి మూల
వర్జ్యం: ఉ.9.53 నుండి 11.39 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.19 నుండి 11.03 వరకు
తదుపరి ప.2.44 నుండి 3.28 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
మకర సంక్రాతి, ఉత్తరాయణం ప్రారంభం
––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 16.01.26
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.త్రయోదశి రా.10.21 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: మూల పూర్తి (24 గంటలు)
వర్జ్యం: ప.3.06 నుండి 4.52 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.51 నుండి 9.35 వరకు
తదుపరి ప.12.32 నుండి 1.16 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.40 నుండి 2.51 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
కనుమ పండగ
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 17.01.26
––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.చతుర్దశి రా.12.07 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: మూల ఉ.8.37 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ఉ.6.53 నుండి 8.38 వరకు
తదుపరి రా.7.02 నుండి 8.46 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.38 నుండి 8.07 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
ముక్కనుమ, మాసశివరాత్రి, సావిత్రి గౌరీవ్రతం ప్రారంభం.
–––––––––––––––––––––––
తప్పకచదవండి: పంచాంగం: 14 డిసెంబరు 2025- 10 జనవరి 2026
[…] Also Read: సమస్య-పరిష్కారం! […]