టీమ్ ఇండియాకు ఆల్‌ది బెస్ట్: ప్రధాని మోడీ
అహ్మదాబాద్ (CLiC2NEWS): వన్డే వరల్డకప్ మ్యాచ్‌కు సిద్ధమైన రోహిత్ సేనకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుతంగా ఆడి భారత్‌ను విశ్వవిజేతగా నిలపాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇక మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్‌ను ఎంచుకుంది.
భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, (వికెట్ కీపర్) సూర్యకుమార్ యాదవ్, రవీంత్ర జడేజా, షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్, సిరాజ్
ఆసీస్ జట్టు: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబు షేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్