IND vs AU: 76 ప‌రుగులకే రెండో వికెట్..

అహ్మాదాబాద్  అహ్మాదాబాద్ వేదిక‌గా మొద‌లైన ఆసీస్, భార‌త్ ఫైన‌ల్ మ్యాచ్ ప్రారంభమైంది.
ఆసీస్ జ‌ట్టు టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకుంది. ఓపెన‌ర్లుగా రోహిత్, గిల్ బ్యాటింగ్ దిగారు. శుభ్‌మ‌న్ గిల్ 4 ప‌రుగుల‌కే ఔట‌య్యాడు. విరాట్ బ్యాటింగ్ దిగాడు. టీమ్ ఇండియా 6.3 ఓవ‌ర్లో 50 ప‌రుగులు చేసింది. రోహిత్ శ‌ర్మ 47 ప‌రుగులు చేసి ట్రావిస్ హెచ్ చేతికి చిక్కాడు. దీంతో 76 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ రెండో వికెట్ కోల్పోయింది.

1 Comment
  1. […] IND vs AU: 76 ప‌రుగులకే రెండో వికెట్.. […]

Leave A Reply

Your email address will not be published.