IND vs NZ: భారత్, న్యూజిలాండ్‌పై 3-0 తేడాతో ఘనవిజయం
ఇండోర్ (CLiC2NEWS): న్యూజిలాండ్‌తో జరిగిన మూడవ వన్డే మ్యాచ్‌లో భారత్ 3-0 తేడాతో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. టీమ్ ఇండియ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 386 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 41.2 ఓవర్లలో ఆలౌటైంది. భారత్ ఓపెనర్లు 101, గిల్ 112, హార్దిక్ పాండ్య 54, కోహ్లీ 36, ఇషాన్ కిషన్ 17, సూర్యకుమార్ యాదవ్ 14, వాషింగ్టన్ సుందర్ 9 పరుగులు చేశారు.