RRR: ‘నాటు నాటు’.. ఒరిజ‌న‌ల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేష‌న్‌

కాలిఫోర్నియా (CLiC2NEWS): ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ బ‌రిలో నిల‌వాల‌ని ఎంత‌గానో ఎదురుచూస్తున్న అభిమానుల‌కు శుభ‌వార్త‌. 95వ ఆస్కార్ అవార్డులకు నామినేష‌న్ అయిన చిత్రాల జాబితాను అకాడ‌మి క‌మిటి ప్ర‌క‌టించింది. ఆర్ ఆర్ ఆర్ ()లో నాటు నాటు పాట‌కు బెస్ట్ ఒరిజ‌న‌ల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయింది. వివిధ భాష‌ల నుంచి దాదాపు 300 చిత్రాలు షార్ట్‌లిస్ట్ కాగా, ఆస్కార్ మెంబ‌ర్స్ తుది జాబితాను ఎంపిక చేశారు. ల‌గాన్ త‌ర్వాత.. ఇపుడు మ‌రో భార‌తీయ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది.

Leave A Reply

Your email address will not be published.