ఏడాదిలో ముగ్గురు కుటుంబ‌స‌భ్యుల‌ను కోల్పోయి తీవ్ర విషాదంలో మ‌హేశ్ బాబు..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ఒకే సంవ‌త్స‌రంలో ముగ్గురు కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయి మ‌హేశ్ తీవ్ర విషాదంలో ఉన్నారు.ఈ ఏడాది జ‌న‌వరిలో మ‌హేశ్ సోద‌రుడు  ర‌మేశ్‌బాబు కాలేయ సంబంధిత వ్యాధితో  మృతి చెందిన‌ విష‌యం తెలిసిన‌దే. ఆ బాధ నుండి తేరుకొనే లోపే సెప్టెంబ‌ర్ నెల‌లో త‌ల్లి ఇందిరాదేవి మ‌ర‌ణించారు. ఇప్పుడు తండ్రి మృతి ఆయ‌నను విషాదంలోకి నెట్టేసింది. క‌ష్ట కాలంలో ఆయ‌న‌కు శ‌క్తి నివ్వాలంటూ అభిమానులు దైవాన్ని ప్రార్థిస్తున్నారు.

2 Comments
  1. zoritoler imol says

    I truly appreciate this post. I have been looking all over for this! Thank goodness I found it on Bing. You have made my day! Thx again

  2. gateio says

    I have read your article carefully and I agree with you very much. This has provided a great help for my thesis writing, and I will seriously improve it. However, I don’t know much about a certain place. Can you help me?

Leave A Reply

Your email address will not be published.