Mandapeta: ఫొటో గ్రాఫర్ పై దాడికి నిరసనగా భారీ ర్యాలీ
మండపేట (CLiC2NEWS): అనంతపురం ఎస్సార్ ఫంక్షన్ హాల్ యాజమాన్యం ఫొటో గ్రాఫర్ బాషాపై దాడికి నిరసనగా మండపేట పట్టణంలో ఫోటోగ్రాఫర్స్ యూనియన్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఫొటోగ్రాఫర్‌పై దాడి చేయడం అమానుషమని ఫొటో గ్రాఫర్స్ యూనియన్ నాయకులు జిన్నూరి సాయిబాబా, చక్కా రాంబాబు అన్నారు. మండపేట జోన్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఫోటో గ్రాఫర్ పై దాడి కి నిరసనగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ సిబ్బంది ఫోటో గ్రాఫర్ బాషాపై దాడిచేశారని అన్నారు. ఈ చర్యను యూనియన్ తరపున తామంతా ఖండిస్తున్నామని అన్నారు. దాడి చేసిన యాజమాన్యంపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫోటోగ్రాఫర్స్ కు ప్రభుత్వం భద్రత కల్పించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, బాధితుడికి న్యాయం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో మండపేట జోన్ గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, అధ్యక్షులు ముత్యాల వెంకట్రారావు, కార్యదర్శి దివాకర్ , జిల్లా మెంబర్ దొరబాబు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Good day! Do you use Twitter? I’d like to follow you if that would be okay. I’m undoubtedly enjoying your blog and look forward to new posts.
A powerful share, I simply given this onto a colleague who was doing a bit analysis on this. And he in reality bought me breakfast as a result of I found it for him.. smile. So let me reword that: Thnx for the treat! However yeah Thnkx for spending the time to discuss this, I feel strongly about it and love studying extra on this topic. If possible, as you change into experience, would you thoughts updating your blog with extra particulars? It is highly helpful for me. Massive thumb up for this blog post!
Wow! This blog looks exactly like my old one! It’s on a completely different subject but it has pretty much the same layout and design. Excellent choice of colors!
It’s a shame you don’t have a donate button! I’d most certainly donate to this outstanding blog! I guess for now i’ll settle for book-marking and adding your RSS feed to my Google account. I look forward to brand new updates and will share this blog with my Facebook group. Chat soon!
Hey this is somewhat of off topic but I was wondering if blogs use WYSIWYG editors or if you have to manually code with HTML. I’m starting a blog soon but have no coding expertise so I wanted to get guidance from someone with experience. Any help would be enormously appreciated!
With havin so much content do you ever run into any issues of plagorism or copyright violation? My site has a lot of unique content I’ve either authored myself or outsourced but it looks like a lot of it is popping it up all over the web without my authorization. Do you know any techniques to help stop content from being ripped off? I’d truly appreciate it.