దేశవ్యాప్తంగా ఐదు ఎయిమ్స్‌లు ప్రారంభం..

అమరావతి (CLiC2NEWS): దేశంలో ఐదు కొత్త ఎయిమ్స్‌లను ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రారంభించారు. మంగళగిరి , రాజ్‌కోట్(గుజరాత్), బఠిండా (పంజాబ్), రాయ్‌బరేలి(ఉత్తరప్రదేశ్), కల్యాణి (పశ్చిమబెంగాల్) నగరాల్లో ఎయిమ్స్ ఆస్పత్రులను మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. స్వాతంత్య్రానంతరం ఢిల్లీలో మాత్రమే ఎయిమ్స్ ఉండేదని మోడీ అన్నారు. గత ఆరేడు దశాబ్దాల కంటే వేగంగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు.