పంచాంగం: ఫిబ్ర‌వ‌రి 25 – మార్చి 2 (2024)

పంచాంగం: ఆదివారం, 25.02.24
–––––––––––––––––––––
శ్రీ శోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.పాడ్యమి రా.7.15 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: పుబ్బ రా.12.20 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: ఉ.6.35 నుండి 8.24 వరకు
దుర్ముహూర్తం: సా.4.27 నుండి 5.13 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 26.02.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.విదియ రా.9.21 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: ఉత్తర రా.2.54 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: ఉ.8.15 నుండి 10.02 వరకు
దుర్ముహూర్తం: ప.12.35 నుండి 1.21 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.40 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 1.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 27.02.24
––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.తదియ రా.11.21 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: హస్త తె.5.21 వరకు(తెల్లవారితే బుధవారం)
తదుపరి చిత్త
వర్జ్యం: ప.12.07 నుండి 1.55 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.44 నుండి 9.30 వరకు
తదుపరి రా.10.59 నుండి 11.46 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 28.02.24
––––––––––––––––––––
శ్రీ శోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.చవితి రా.1.04 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: చిత్త పూర్తి(24గంటలు)
వర్జ్యం: ప.2.04 నుండి 3.48 వరకు
దుర్ముహూర్తం: ప.11.47 నుండి 12.34 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ఉ.10.03 గంటలకు మేషలగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.తిరిగి రా.11.54 గంటలకు వృశ్చికలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు.
సంకటహర చతుర్ధి
––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 29.02.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.పంచమి రా.2.24 వరకు
తదుపరి షష్టి.
నక్షత్రం: చిత్త ఉ.7.34 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: ప.1.34 నుండి 3.16 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.15 నుండి 11.04 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.42 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: రా.10.54 గంటలకు తులాలగ్నంలో వివాహాలు. తిరిగి రా.3.01 గంటలకు ధనుస్సు లగ్నంలో శంకుస్థానప, వివాహాలు.
––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 01.03.24
–––––––––––––––––––
శ్రీ శోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.షష్ఠి రా.3.14 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: స్వాతి ఉ.9.16 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: ప.3.11 నుండి 4.50 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.41 నుండి 9.28 వరకు
తదుపరి ప.12.34 నుండి 1.21 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 02.03.24
––––––––––––––––––––––
శ్రీ శోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.సప్తమి రా.3.33 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: విశాఖ ఉ.10.31 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: ప.2.40 నుండి 4.20 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.20 నుండి 7.54 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: రా.11.40 గంటలకు వృశ్చికలగ్నంలో వివాహ,గృహప్రవేశాలు. తిరిగి రా.2.54గంటలకు ధనుస్సు లగ్నంలో వివాహ,గృహప్రవేశాలు.
–––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి:పంచాంగం: ఫిబ్ర‌వ‌రి 18 – 24 (2024)

Leave A Reply

Your email address will not be published.