పంచాంగం: సెప్టెంబ‌రు 08 -14 (2024)

ఆదివారం, 08.09.24.
––––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.పంచమి ప.3.39 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: స్వాతి ప.12.50 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: రా.7.09 నుండి 8.57 వరకు
దుర్ముహూర్తం: సా.4.30 నుండి 5.18 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
ఋషి పంచమి
––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 09.09.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: షష్ఠి సా.4.59 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: విశాఖ ప.2.50 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: రా.7.07 నుండి 8.47 వరకు
దుర్ముహూర్తం: ప.12.24 నుండి 1.12 వరకు
తదుపరి ప.2.51 నుండి 3.39 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు.
––––––––––––––––––––––––––––
మంగళవారం, 10.09.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: సప్తమి సా.5.54 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: అనూరాధ సా.4.30 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: రా.10.15 నుండి 11.55 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.04 వరకు
తదుపరి రా.10.51 నుండి 11.39 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
బుధవారం, 11.09.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.అష్టమి సా.6.16 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: జ్యేష్ఠ సా.5.26 వరకు
తదుపరి మూల
వర్జ్యం: రా.1.39 నుండి 3.09 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.33 నుండి 12.21 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
గురువారం, 12.09.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.నవమి సా.6.10 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: మూల సా.6.01 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: సా.4.24 నుండి 6.00 వరకు
తదుపరి తె.3.39 నుండి 5.15 వరకు (తెల్లవారితే శుక్రవారం)
దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.43 వరకు
తదుపరి ప.2.49 నుండి 3.37 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
శుక్రవారం, 13.09.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.దశమి సా.5.31 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: పూర్వాషాఢ సా.6.04 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: రా.1.58 నుండి 3.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు
తదుపరి ప.12.22 నుండి 1.10 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
శనివారం, 14.09.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.ఏకాదశి సా.4.28 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఉత్తరాషాఢ సా.5.43 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: రా.9.36 నుండి 11.08 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.41 నుండి 7.27 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.40 నుండి 11.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
సర్వ ఏకాదశి
––––––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి:  పంచాంగం: సెప్టెంబ‌రు 01-07 (2024)

Leave A Reply

Your email address will not be published.