పంచాంగం: జూలై 24- ఆగస్టు 6 (2022)
పంచాంగం: ఆదివారం, 24.07.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.ఏకాదశి ప.2.34 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: రోహిణి రా.11.33 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: ప.2.50 నుండి 4.34 వరకు
దుర్ముహూర్తం: సా.4.47 నుండి 5.40 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ఉ.8.11 నుండి 9.45 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
సర్వ ఏకాదశి
–––––––––––––––––––––––
పంచాంగం…సోమవారం, 25.07.22
––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి బ.ద్వాదశి సా.4.13 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం మృగశిర రా.1.54 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం ఉ.5.41 నుండి 7.26 వరకు
దుర్ముహూర్తం ప.12.32 నుండి 1.22 వరకు
తదుపరి ప.3.06 నుండి 3.56 వరకు
రాహుకాలం ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు..లేవు
–––––––––––––––––––––––––––––
పంచాంగం…మంగళవారం, 26.07.22
–––––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి బ.త్రయోదశి సా.6.07 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం ఆరుద్ర తె.4.27 వరకు(తెల్లవారితే బుధవారం)
తదుపరి పునర్వసు
వర్జ్యం ఉ.11.12 నుండి 12.56 వరకు
దుర్ముహూర్తం ఉ.8.15 నుండి 9.06 వరకు
తదుపరి రా.10.58 నుండి 11.44 వరకు
రాహుకాలం ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు..లేవు
మాసశివరాత్రి
–––––––––––––––––––––––––––
పంచాంగం…బుధవారం, 27.07.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి బ.చతుర్దశి రా.8.09 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం పునర్వసు పూర్తి(24గంటలు)
వర్జ్యం సా.5.46 నుండి 7.33 వరకు
దుర్ముహూర్తం ప.11.41 నుండి 12.32 వరకు
రాహుకాలం ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు..లేవు
––––––––––––––––––––––––––
పంచాంగం..గురువారం, 28.07.22
––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి అమావాస్య రా.10.05 వరకు
తదుపరి శ్రావణ శు.పాడ్యమి
నక్షత్రం పునర్వసు ఉ.7.05 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం ప.3.55 నుండి 5.40 వరకు
దుర్ముహూర్తం ఉ.9.55 నుండి 10.47 వరకు
తదుపరి ప.3.06 నుండి 3.57 వరకు
రాహుకాలం ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు..లేవు
–––––––––––––––––––––––
పంచాంగం…శుక్రవారం, 29.07.22
––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి శు.పాడ్యమి రా.11.46 వరకు
తదుపరి విదియ
నక్షత్రం పుష్యమి ఉ.9.34 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం రా.11.32 నుండి 1.14 వరకు
దుర్ముహూర్తం ఉ.8.15 నుండి 9.04 వరకు
తదుపరి ప.12.32 నుండి 1.23 వరకు
రాహుకాలం ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు..లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం…శనివారం, 30.07.22
–––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి శు.విదియ రా.1.11 వరకు
తదుపరి తదియ
నక్షత్రం ఆశ్లేష ఉ.11.44 వరకు
తదుపరి మఖ
వర్జ్యం రా.12.38 నుండి 2.24 వరకు
దుర్ముహూర్తం ఉ.5.42 నుండి 7.24 వరకు
రాహుకాలం ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు..లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం,31.07.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
శ్రావణ మాసం
తిథి: శు. తదియ రా.2.07 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: మఖ ప.1.33 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: రా.10.01 నుండి 11.43 వరకు
దుర్ముహూర్తం: సా.4.47 నుండి 5.38 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ఉ.8.11 నుండి 9.43 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 01.08.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
శ్రావణ మాసం
తిథి: శు. చవితి రా.2.33 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: పుబ్బ ప.2.56 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: రా.10.21 నుండి 12.02 వరకు
దుర్ముహూర్తం: ప.12.31 నుండి 1.22 వరకు
తదుపరి ప.3.04 నుండి 3.56 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
నాగచతుర్ధి
–––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 02.08.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
శ్రావణ మాసం
తిథి: శు.పంచమి రా.2.26 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: ఉత్తర ప.3.45 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: రా.12.16 నుండి 1.54 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.05 వరకు
తదుపరి రా.10.57 నుండి 11.44 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
గరుడపంచమి
–––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 03.08.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
శ్రావణ మాసం
తిథి: శు.షష్ఠి రా.1.50 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: హస్త సా.4.06 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: రా.12.04 నుండి 1.41 వరకు
దుర్ముహూర్తం: ప.11.40 నుండి 12.30 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 04.08.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
శ్రావణ మాసం
తిథి: శు.సప్తమి రా.12.49 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: చిత్త సా.4.02 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: రా.9.28 నుండి 11.04 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.47 వరకు
తదుపరి ప.3.05 నుండి 3.56 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.8.10 గంటలకు సింహలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు. తిరిగి సా.4.43 గంటలకు ధనుస్సు లగ్నంలో క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 05.08.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
శ్రావణ మాసం
తిథి: శు.అష్టమి రా.11.24 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: స్వాతి ప.3.28 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: రా.8.54 నుండి 10.23 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.08 వరకు
తదుపరి ప.12.30 నుండి 1.23 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
వరలక్ష్మీ వ్రతం.
–––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 06.08.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
శ్రావణ మాసం
తిథి: శు.నవమి రా.9.36 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: విశాఖ ప.2.34 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: సా.6.21 నుండి 7.56 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.44 నుండి 7.24 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: రా.1.04 గంటలకు వృషభలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు. తిరిగి రా.3.54 గంటలకు మిథునలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశాలు.
–––––––––––––––––––––––
తప్పకచదవండి: పంచాంగం: జూలై 10 – 23 (2022)