పంజాబ్ సిఎం సంచలన నిర్ణయం.. ఆరోగ్యమంత్రిని తొలగిస్తూ ఆదేశాలు
చండీఘర్ (CLiC2NEWS): పంజాబ్ సిఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రానికి చెందిన ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింఘ్లాను మంత్రి వర్గం నుంచి తొలగిస్తూ సిఎం భగవంత్ మాన్ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య మంత్రి పై అవినీతి ఆరోపణలు రావడంతోనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినట్లు సిఎం కార్యాలయం ప్రకటించింది. ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించినట్లు సిఎంఒ పేర్కొంది.
ఈ మేరకు బుధవారం ఒక వీడియో విడుదల చేశారు. ఒక్క శాతం అవినీతిని కూడా తాము ఉపేక్షించబోమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంత్రికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయిస్తామని సిఎం పేర్కొన్నారు. ఈ మేరకు అవినీతి మంత్రిపై కేసు నమోదు చేయాలని పోలీసు శాఖను సిఎం ఆదేశించారు.
పదవి నుంచి తొలగించిన వెంటనే ఎసిబి అధికారులు మంత్రి అరెస్టు చేశారు.
अरविंद केजरीवाल के “भ्रष्टाचार विरोधी मॉडल” के तहत AAP सरकार की बड़ी कार्रवाई
🔹CM @BhagwantMann ने स्वास्थ्य मंत्री विजय सिंगला को किया बर्ख़ास्त
🔹अधिकारियों से ठेके पर 1 पर्सेंट कमीशन की मांग का लगा था आरोप
🔹AAP सरकार भ्रष्टाचार मुक्त भारत बनाने के लिए वचनबद्ध है pic.twitter.com/5HkaTU2Cxm
— AAP (@AamAadmiParty) May 24, 2022
Ahaa, its good dialogue regarding this piece of writing here at
this blog, I have read all that, so now me also commenting at this place.