ఆర్ ఆర్ ప్ర‌ధాన కోచ్ ప‌ద‌వికి రాహుల్ ద్ర‌విడ్ గుడ్‌బై

Sports News: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప్ర‌ధాన కోచ్ ప‌ద‌వికి  రాహుల్ ద్ర‌విడ్ రాజీనామా చేశాడు. ఈ మేర‌కు ఫ్రాంఛైజి సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. భార‌త మాజి క్రికెట‌ర్, మాజి ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ఆర్ ఆర్ కోచ్ ప‌ద‌వికి గుడ్‌బై చెప్పాడు. ఫ్రాంఛైజిలో మ‌రింత ఉన్న‌త‌మైన స్థానం ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేసినా వ‌ద్ద‌ని తిర‌స్క‌రించిన‌ట్లు స‌మాచారం. 2024 టీమ్ ఇండియా టి 20 ప్ర‌పంచ‌క‌ప్ సాధించిన స‌మ‌యంలో రాహుల్ ద్ర‌విడ్ భార‌త్ కోచ్‌గా త‌న ప‌ద‌వీకాలం పూర్తి చేసుకున్నారు. అదే ఏడాది ఆర్ ఆర్‌కు హెడ్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  ఈ జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఐపిఎల్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన అనంత‌రం ఆర్ ఆర్ కు మెంట‌ర్ గా ప‌నిచేశారు. ఈ సంద‌ర్భంగా ఆర్ ఆర్‌కు సేవ‌లందించినందుకు ఫ్రాంఛైజి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసింది.

NHPC: నేష‌న‌ల్ హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో 248 పోస్టులు

Leave A Reply

Your email address will not be published.