పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ.. టీచర్ పోస్టులు
హైదరాబాద్ (CLiC2NEWS): దుండిగల్ లోని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో పిజిటి, టిజిటి ఆర్ట్ అండ్ క్రాప్ట్ ఇన్ స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 7 వ తేదీన ఇంటర్వ్యూలు జరుగుతాయి.
పిజిటి– కంప్యూటర్ సైన్స్
టిజిటి– సోషల్ సైన్స్
ఆర్ట్ అండ్ క్రాప్ట్ ఇన్ స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్
ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
అభ్యర్థులు 50% డిఎస్ ఇ, డిగ్రీ, బిఎడ్, డిఎడ్, పిజి, సిటెట్. కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లిష్ టీచింగ్ ప్రావీణ్యం ఉన్న వారు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
పిఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ, నెం.2 , దుండిగల్ , హైదరాబాద్ నందు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
[…] Also Read: పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ.. టీచర్ … […]