పంచాంగం: ఏప్రిల్ 28 – మే 18 (2024)

పంచాంగం: ఆదివారం, 28.04.24.
–––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.చవితి ఉ.6.20 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: మూల రా.2.56 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ఉ.10.56 నుండి 12.26 వరకు
తదుపరి రా.1.22 నుండి 2.58 వరకు
దుర్ముహూర్తం: సా.4.37 నుండి 5.25 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ఉ.7.34 గంటలకు వృషభలగ్నంలో వివాహాలు. తిరిగి రా.11.07 గంటలకు వృశ్చికలగ్నంలో వివాహాలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 29.04.24
–––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.పంచమి ఉ.5.37 వరకు
తదుపరి షష్ఠి తె.4.27 వరకు(తెల్లవారితే మంగళవారం)
నక్షత్రం: పూర్వాషాఢ రా.2.28 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: ప.12.22 నుండి 1.54 వరకు
దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.11 వరకు
తదుపరి ప.2.56 నుండి 3.44 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు.
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 30.04.24
–––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.సప్తమి రా.2.52 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: ఉత్తరాషాఢ రా.1.39 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: ఉ.10.13 నుండి 11.45 వరకు
తదుపరి తె.5.28 నుండి 6.56 వరకు(తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం: ఉ.8.08 నుండి 8.56 వరకు
తదుపరి రా.10.50 నుండి 11.38 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 01.05.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.అష్టమి రా.12.58 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: శ్రవణం రా.12.31 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: తె.4.18 నుండి 5.46 వరకు(తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం: ఉ.11.32 నుండి 12.20 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు.
నర్మదానదీ పుష్కరాలు ప్రారంభం.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 02.05.24
–––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.నవమి రా.10.45 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: ధనిష్ఠ రా.11.06 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.9.50 నుండి 10.38 వరకు
తదుపరి ప.2.56 నుండి 3.44 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 03.05.24
–––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.దశమి రా.8.25 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: శతభిషం రా.9.32 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: ఉ.5.51 నుండి 7.19 వరకు
తదుపరి రా.3.30 నుండి 4.58 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.08 నుండి 8.56 వరకు
తదుపరి ప.12.23 నుండి 1.11 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.2.03 నుండి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 04.05.24
–––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.ఏకాదశి సా.5.58 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: పూర్వాభాద్ర రా.7.51 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: ఉ.8.44 నుండి 10.13 వరకు
తిరిగి రా.1.54 నుండి 3.23 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.36 నుండి 7.13 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
సర్వ ఏకాదశి, డొల్లు కర్తరి ప్రారంభం.
–––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 05.05.24
––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.ద్వాదశి ప.3.35 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: ఉత్తరాభాద్ర సా.6.14 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: తె.5.27 నుండి 6.57 వరకు(తెల్లవారితే సోమవారం)
దుర్ముహూర్తం: సా.4.33 నుండి 5.24 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
గురుమూఢమి ప్రారంభం.
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 06.05.24
––––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.త్రయోదశి ప.1.13 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: రేవతి సా.4.40 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.12.22 నుండి 1.11 వరకు
తదుపరి ప.2.55 నుండి 3.43 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 1.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,రిజిస్ట్రేషన్లు.
మాసశివరాత్రి
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 07.05.24
–––––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: బ.చతుర్దశి ఉ.10.58 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: అశ్వని ప.3.14 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: ఉ.11.28 నుండి 12,57 వరకు
తిరిగి రా.12.23 నుండి 1.54 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.06 నుండి 8.57వరకు
తదుపరి రా.10.57 నుండి 11.33 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
కృష్ణాంగారక చతుర్దశి
––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 08.05.24
––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: అమావాస్య ఉ.8.55 వరకు
తదుపరి వైశాఖ శు.పాడ్యమి
నక్షత్రం: భరణి ప.2.02 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: రా.1.34 నుండి 3.05 వరకు
దుర్ముహూర్తం: ప.11.29 నుండి 12.20 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 09.05.24
–––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.పాడ్యమి ఉ.7.10 వర కు
తదుపరి విదియ
నక్షత్రం: కృత్తిక ప.1.07 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: తె.4.15 నుండి 6.20 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.47 నుండి 10.38 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: సా.4.02 నుండి 5.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 10.05.24
––––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.విదియ ఉ.8.44 వరకు
తదుపరి తదియ తె.4.45 వరకు(తెల్లవారితే శనివారం)
నక్షత్రం: రోహిణి ప.12.34 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: సా.6.11 నుండి 7.44 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.56 వరకు
తదుపరి ప.12.19 నుండి 1.12 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 2.26 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
అక్షయతృతీయ
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 11.05.24
–––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.చవితి తె.4.45 వరకు(తెల్లవారితే ఆదివారం)
తదుపరి పంచమి
నక్షత్రం: మృగశిర ప.12.30 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: రా.9.02 నుండి 10.40 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.34 నుండి 7.15 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
నిజకర్తరి ప్రారంభం.
–––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 12.05.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.పంచమి తె.4.17 వరకు (తెల్లవారితే సోమవారం)
తదుపరి షష్ఠి
నక్షత్రం: ఆరుద్ర ప.12.52 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: రా.1.19 నుండి 2.55 వరకు
దుర్ముహూర్తం: సా.4.40 నుండి 5.28 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.22 నుండి 3.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,ఆర్థిక లావాదేవీలు.
శంకర జయంతి
––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 13.05.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.షష్ఠి తె.4.45 వరకు (తెల్లవారితే మంగళవారం)
తదుపరి సప్తమి
నక్షత్రం: పునర్వసు ప.1.44 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: రా.10.13 నుండి 11.53 వరకు
దుర్ముహూర్తం: ప.12.22 నుండి 1.10 వరకు
తదుపరి ప.2.57 నుండి 3.45 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 14.05.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధినామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.సప్తమి పూర్తి(24 గంటలు)
నక్షత్రం: పుష్యమి ప.3.08 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: తె.4.56 నుండి 6.36 వరకు (తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.52 వరకు
తదుపరి రా.10.50 నుండి 11.38 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 15.05.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.సప్తమి ఉ.5.56 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: ఆశ్లేష సా.4.58 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.11.31 నుండి 12.19 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 16.05.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.అష్టమి ఉ.7.22 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: మఖ రా.7.12 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: ఉ.6.06 నుండి 7.50 వరకు
తదుపరి తె.4.02 నుండి 5.46 వరకు (తెల్లవారితే శుక్రవారం)
దుర్ముహూర్తం: ఉ.9.47 నుండి 10.35 వరకు
తదుపరి ప.2.58 నుండి 3.46 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 17.05.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.నవమి ఉ.9.09 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: పుబ్బ రా.9.40 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: తె.5.41 నుండి 7.25 వరకు (తెల్లవారితే శనివారం)
దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.52 వరకు
తదుపరి ప.12.22 నుండి 1.10 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 18.05.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.దశమి ఉ.11.09 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: ఉత్తర రా.12.19 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.5.31 నుండి 7.08 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.41 నుండి 11.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి:  పంచాంగం: ఏప్రిల్ 21-27 (2024)

Leave A Reply

Your email address will not be published.