కూరగాయల మొక్కల కొర‌కు.. వేపకాషాయం

ఇంటి ఆవరణలో పెంచే కూరగాయల మొక్కల కోసం వేపకాషాయం తయారుచేయు విధానం గురించి మనం తెలుసుకుందాం..
.

  కావాల్సిన పదార్దాలు.

  1. తాజా వేపాకులు కేజీ,
  2. అవుపేడ అర కేజీ,
  3. ఆవు మూత్రం అర లీటర్

తయారుచేయువిధానం:

మెత్తగా వేపాకులను నూరి దానిలో పేడ, ఆవు పంచితం అన్ని బాగా కలిపి మూడు రోజులు ఉంచి, తరువాత దానిని వడపొసి వాడుకోవాలి. 1:10 నిష్పతిలో వేప కాషాయం నీరు కలిపి 15 రోజులకు ఒకసారి పిచకారి చేయాలి.

బహార్ అలీ
ఆయుర్వేద వైద్యుడు.

Leave A Reply

Your email address will not be published.