విజయదశమి: రావణ దహనం.. (ఫొటోలు)

హైదరాబాద్ (CLiC2NEWS):
చెడుని చెడుగు ఆడుతూ..
అడుగడుగునా ఆటంకాలను దాటుతూ..
చెడు మీద మంచిన సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునేదే ఈ విజయదశమి పండుగ.. ఈ దసర పండుగను తెలుగు రాష్ర్టాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.. ఈ ఉత్సవాల్లో కీలకమైన రావణ దహనం కార్యక్రమాన్ని హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఎపి అంతటా ఘనంగా నిర్వహించారు. అన్నవరం, కరీంనగర్, ఖమ్మం హైదరాబాద్‌తో సహా ఇతర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు.