బ్ల‌డ్ షుగ‌ర్ లెవెల్స్ కంట్రోల్‌లోకి రావాలంటే.. (health tips)

హైద‌రాబాద్ (CLiC2NEWS): మారేడు ఆకులు 5 తీసుకొని.. వాటిని మెత్త‌గా దంచి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మ‌రిగించాలి. ఆ నీరు అర‌ గ్లాసు అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. ఆ తర్వాత వాటిని వ‌డ‌పోసుక‌ని తాగాలి. దీని ద్వారా బ్ల‌డ్ షుగ‌ర్ లెవెల్స్ కంట్రోల్‌లోకి వ‌స్తాయి.

-షేక్ బ‌హ‌ర్ అలీ
ఆయుర్వేద వైద్యులు

Leave A Reply

Your email address will not be published.