ఎపిలోని యురేనియం కార్పొరేష‌న్‌లో 32 అప్రెంటిస్ పోస్టులు

ప‌దో త‌ర‌గ‌తి, ఐటిఐ ఉత్తీర్ణ‌తతో ఎపిలోని యురేనియం కార్పొరేష‌న్‌లో అప్రెంటిస్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎపిలోని యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌, వైఎస్ ఆర్ క‌డ‌ప.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీలు భ‌ర్తీ…

చిలుకూరు బాలాజి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్న‌ ప్రియాంక చోప్రా

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌ముఖ న‌టి ప్రియాంక చోప్రా న‌గ‌రంలోని చిలుకూరు బాలాజి స్వామిని ద‌ర్శించుకున్నారు. ఆమె లాస్ ఏంజెల్ నుండి కొన్ని రోజుల క్రితం హైద‌రాబాద్ వచ్చారు. ఆల‌యంలో దిగిన ఫోటోల‌ను ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. బాలాజి…

ఎపిలో గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష తేదీలు..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ్రూప్‌-1 మెయిన్స్  ప‌రీక్ష తేదీల‌ను ఎపిపిఎస్‌సి ప్ర‌క‌టించింది. ఈ ఏడాది మేలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. మే 3 నుండి 9 వ‌ర‌కు మెయిన్స్ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. ఈ ప‌రీక్ష‌ను డిస్క్రిప్టివ్ టైప్‌లో…

దావోస్‌లో ఎపి సిఎం చంద్ర‌బాబు ప్ర‌సంగం

దావోస్‌ (CLiC2NEWS): ప్ర‌పంచ ఆర్దిక స‌ద‌స్సులో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల సిఎంలు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. దావోస్‌లో ప్ర‌పంచ ఆర్దిక స‌ద‌స్సులో  భాగంగా నిర్వ‌హించిన సిఐఐ ఆధ్వ‌ర్యంలో గ్రీన్ ఇండ‌స్ట్రియ‌లైజేష‌న్‌పై ఎపి…

ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఎన్‌కౌంట‌ర్.. కేంద్ర‌మంత్రి అమిత్‌షా స్పంద‌న‌

ఢిల్లీ (CLiC2NEWS): ఛ‌త్తీస్‌గ‌ఢ్‌-ఒడిశా స‌రిహ‌ద్దులో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేంద్ర‌మంత్రి అమిత్ షా స్పందించారు. న‌క్స‌ల్స్‌లేని భార‌త్…

లా డిగ్రీ తో ఎంఒఇఎఫ్‌సిసిలో 22 పోస్టులు

MOEFCC: మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ ఛేంజ్‌,ఢిల్లీ లో అసోసియేట్ లీగల్‌ పోస్టులు క‌ల‌వు. మొత్తం 22 ఖాళీలు ఉన్నాయి. ఎల్ ఎల్‌బి డిగ్రీ ఉత్తీర్ణులై ప‌ని అనుభ‌వం ఉన్న‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 50…

అనుమానం పెనుభూత‌మై.. నిండు చూలాలిని బ‌లిగొన్న భ‌ర్త‌!

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని కుషాయిగూడ పోలీస్ స్టేష‌న్ పరిధిలో ఈ నెల 18న‌ ఓ అమాన‌వీయ ఘ‌ట‌న చోటుచేసుకుంది. నిండు చూలాలు అనే క‌నిక‌రం కూడా లేకుంబా భ‌ర్తే భార్య ప్రాణాలు బ‌లిగొన్నాడు. భార్య‌పై అనుమానంతో ఆమె క‌డుపుపై కూర్చుని భ‌ర్త…

HRRL: రాజ‌స్థాన్ రిఫైన‌రి లిమిటెడ్‌లో 121 ఎగ్జిక్యూటివ్ పోస్టులు

రాజ‌స్థాన్‌లోని హెచ్ పిసిఎల్‌ రాజ‌స్థాన్ రిఫైన‌రి లిమిటెడ్‌.. (జాయింట్ వెంచ‌ర్ కంపెని)లో ఖాళీలు భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. కెమిక‌ల్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్, ఎల‌క్ట్రిక‌ల్, ఇన్‌ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్‌, టెక్నిక‌ల్ ప్లానింగ్ ,…

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 14 మంది మావోయిస్టులు మృతి

రాయ్‌పుర్‌ (CLiC2NEWS): ఛ‌త్తీస్‌గ‌ఢ్ , ఒడిశా పోలీసులు, సిఆర్‌పిఎఫ్ బ‌ల‌గాలు క‌లిసి చేప‌ట్టిన ప్ర‌త్యేక ఆప‌రేష‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 14 మంది మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు స‌మాచారు. జ‌న‌వ‌రి 19 రాత్రి నుండి ఛ‌త్తీస్‌గ‌ఢ్ , ఒడిశా స‌రిహ‌ద్దు…

‘విట‌మిన్ డి’ లోపం రాకుండా ఉండాలంటే..

ప్ర‌స్తుత కాలంలో ప్ర‌తి ఒక్క‌రిలో త‌లెత్తే ఆరోగ్య స‌మ‌స్య విటమిన్ డి లోపం. నీర‌సంగా ఉంటుంది, ఏ ప‌ని చేసుకోలేక‌పోతున్నామ‌ని డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళితే ముందుగా అన్ని టెస్టులూ చేసి .. నీకు విట‌మిన్ డి అవ‌సరం, ఎండ‌లో నిల‌బ‌డాలి అంటూ..…