అమ్మకు బోనం… తెలంగాణకు ఆత్మగౌరవం!

ఆషాఢం వచ్చిందంటే చాలు... తెలంగాణ పల్లెల నుంచి హైదరాబాద్‌ వీధుల దాకా అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతాయి. డప్పుల దరువులు... పోతరాజుల వీర విన్యాసాలు... శివసత్తుల పూనకాలు... నెత్తిన బోనంతో కదిలివచ్చే ఆడపడుచులు... ఎటుచూసినా భక్తి పారవశ్యమే.…

పెన్సిలే కదా అని చులకన చేయకు..

"కత్తి కంటే కలం గొప్పది" అంటారు. కానీ ఆ కలానికి తొలి అడుగు వేసింది పెన్సిల్. మనిషి ఆలోచనను అక్షరంగా మార్చిన తొలి మిత్రుడు పెన్సిల్. చిన్నారి చేతిలో అక్షరాభ్యాసానికి శ్రీకారం చుట్టేది, శాస్త్రవేత్త చేతిలో కొత్త ఆవిష్కరణకు రూపమిచ్చేది,…

స్నేహం!

హితులారా! సన్నిహితులారా! ప్రియ స్నేహితులారా! మురిసిన బాల్యం మెరిసిన స్నేహం చెదరని బంధం వీడని జ్ఞాపకం నీ నా గుండెల పదిలం లింగ వయో బేధం లేక కులమత జాఢ్యం వాసన లేక తారతమ్య మను భావన రాక కదిలిన అడుగుల తేడాలేక గడచిన సమయం తరగని మధురం…

మేడ్చల్ మెట్రో కారిడార్‌ను తక్షణమే ప్రారంభించాలని పాదయాత్ర

హైద‌రాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ మెట్రో ఫేజ్-II కింద మేడ్చల్ మెట్రో కారిడార్‌ను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ మెట్రో సాధన సమితి (MMSS) ఈరోజు (ఆదివారం) జీడిమెట్లలోని గాంధీ విగ్రహం నుండి జేబీఎస్ మెట్రో హబ్ వరకు శాంతియుత…

ఓ నేస్తమా….

ఓ నేస్తమా.... "దేవుడు ప్రతి చోట ఉండలేక తల్లిని సృష్టించాడంటారు… ప్రతి క్షణం మనతో నడవలేక స్నేహితుడిని ప్రసాదించాడని కూడా చెప్పొచ్చు. స్వార్థం లేని ఆత్మీయత.. ప్రతిఫలం ఆశించని ప్రేమ.. తప్పు చేస్తే మందలించే ధైర్యం.. పడిపోతే లేపే చేయి..…

కామారెడ్డిలో ఘ‌నంగా టిజెఎ 12వ వార్షికోత్సవం

కామారెడ్డి (CLiC2NEWS): తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) 12వ వార్షికోత్సవాన్ని కామారెడ్డిలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ప‌ట్ట‌ణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఎన్ యూజే (ఐ) అనుబంధ టిజేఏ జర్నలిస్టులు కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అనంతరం…

చంద్రుని వైపు మానవయానం…

నేడు అంతర్జాతీయ చంద్ర దినోత్సవం చంద్రుడిపై అడుగు.. విశ్వంలో మానవుడి ముద్ర "చందమామ రావే…" అంటూ ప్రతి తెలుగు ఇంటిలో చిన్నారుల ఊహలకు రెక్కలు తొడిగిన చంద్రుడు... నేడు ప్రపంచ శాస్త్రవేత్తల పరిశోధనలకు కేంద్రబిందువుగా నిలిచాడు. ఒకప్పుడు కవుల…

బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు క‌న‌బ‌డితే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి

కామారెడ్డి (CLiC2NEWS): బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనబడితే వెంటనే న్యూరో స్పెషలిస్ట్ ను సంప్రదించాలని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బిజే రాజేశ్ తెలిపారు. యశోద హాస్పిటల్ కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఓపి సెంటర్లో మీడియాతో ఆయ‌న…