Anuskha Shetty: ‘ఘాటి’ ట్రైలర్.. రిలీజ్
Ghaati Movie Trailer: అనుష్క శెట్టి , విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఘాటి’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో అనుష్క పవర్‌పుల్ రోల్‌లో కనిపించనుంది. చిత్ర బృందం సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేసింది. మాదక ద్రవ్యాల మాఫియా నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉన్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
[…] Anuskha Shetty: ‘ఘాటి’ ట్రైలర్.. రిలీజ్ […]