నేషనల్ హెల్త్ మిషన్, ఈస్ట్ గోదావరి లో 35 పోస్టులు
NHM: నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇఆర్ఎస్‌టివైల్ ఈస్ట్ గోదావరి జిల్లాలో 35 పోస్టులు భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఆడియో మెట్రీషియన్, డిస్ట్రిక్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ , అకౌంటెంట్ తదితర పోస్టులు కలవు.
పోస్టుకు సంబంధించి టెన్త్, డిప్లొమా, డిగ్రీ, పిజి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగానుభవం ఉండాలి.
అభ్యర్థుల వయస్సు 42 సంవత్సరాలకు మించకూడదు. ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు ఐదేళ్లు, బిసి అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు ఒసి, బిసి, ఇడబ్ల్యుసిలకు రూ. 300 గా ఉంది. ఎస్‌సి , ఎస్‌టిలకు రూ.200.
విద్యార్హతలలో మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు నెలకు రూ. 18,450 జీతం అందుతుంది. ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్‌కు నెలకు వేతనం రూ. 23,393 ఉంటుంది. రూ. 25,526 ఆడియో మెట్రీసియన్‌కు ఉంటుంది. సీనియర్ ట్రీట్మెంట్ సూపర్‌వైజర్‌కు రూ. 33,975.. హెల్త్ విజిటర్‌కు రూ. 26,619 .. డిస్ట్రిక్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్‌కు రూ. 35,520 ఉంటుంది. డిస్ట్రిక్ పబ్లిక్ ప్రైవేట్ మిక్స్ కో ఆర్డినేటర్‌కు రూ. 28,980 .. అకౌంటెంట్‌కు రూ. 18,233 ఉంటుంది.
Job News: పదో తరగతి అర్హతతో 25,487 కానిస్టేబుల్ పోస్టులు
[…] […]