TS: ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్..
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు
హైదరాబాద్ (CLiC2NEWS): ఇంటర్ 2026 పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చేశారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25 నుండి ప్రారంభమవుతాయి. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 26వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. అయితే, మార్చి 3వ తేదీన జరగాల్సిన సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ -2ఎ , బోటని, పొలిటికల్ సైన్స్ పరీక్షలను 4 వ తేదీన నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. మార్చి 3 వ తేదీన హోలీ పండుగ కావడంతో సెలవు కారణంగా పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది.
ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్..

నేషనల్ హెల్త్ మిషన్, ఈస్ట్ గోదావరి లో 35 పోస్టులు
[…] TS: ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్.. […]
[…] TS: ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్.. […]