11వ అంత‌ర్జాతీయ యోగా డే సెలెబ్రేష‌న్స్ ఫొటోలు

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు 11వ అంత‌ర్జాతీయ యోగా డే కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. తెల్ల‌వారుజామునుండే ఆయా ప్రాంతాల్లో నిర్వ‌హించిన యోగా డే కార్య‌క్ర‌మంలో పాల్గొని యోగాస‌నాలు వేశారు. ఎపిలోని నిర్వ‌హించిన యోగాంధ్ర-2025 కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హాజ‌ర‌య్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, జిల్లాల్లో, ప‌ట్ట‌ణాల‌ల్లో , విద్యాల‌యాలు, కార్యాల‌యాల్లో యోగా డే సెలెబ్రేష‌న్స్ జ‌రుపుకున్నారు.

 

VIZAG RK BEACH

 

NEW DELHI

 

DELHI

GUJARAT
Leave A Reply

Your email address will not be published.