దేశానికే `ధరణి` ఆదర్శకంగా నిలుస్తుంది: మంత్రి కెటిఆర్
హైదరాబాద్ : రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ధరణి పోర్టల్ దేశానికే ఆదర్శకంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సమీకృత భూరికార్డుల నిర్వహణ విధానంలో ధరణి పోర్టల్ కీలకమని మంత్రి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న ధరణి పోర్టల్ చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. అవినీతికి ఆస్కారం లేని పూర్తి పారదర్శక విధానంలో లావాదేవీలు జరపడమే ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ ఉద్ఘాటించారు.
A landmark integrated and record management system will be unveiled by Hon’ble CM KCR Garu today in the form of #Dharani portal
Aims to bring in utmost transparency, zero down graft, promises simultaneous registration & mutation. Setting new standards for the rest of the country pic.twitter.com/pNEaNGkGwU
— KTR (@KTRTRS) October 29, 2020
[…] […]