గిరిజ‌న యూనివ‌ర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

స‌మ్మ‌క్క-సార‌క్క కేంద్రీయ గిరిజ‌న యూనివ‌ర్సిటీ

 

స‌మ్మ‌క్క-సార‌క్క కేంద్రీయ గిరిజ‌న యూనివ‌ర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. మొత్తం పోస్టులు 17.

కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ , మ్యాథ్య్ అండ్ డేటా సైన్స్‌, పొలిటిక‌ల్ సైన్స్ , ప‌బ్లిక్ పాల‌సి, డెవ‌ల‌ప్‌మెంట్ స్ట‌డీస్‌, ఎక‌నామిక్స్‌, ఇంగ్లిష్ విభాగాల్లో పోస్టులు క‌ల‌వు.

సంబంధిత విభాగాల్లో పిజితో పాటు నెట్‌/ పిహెచ్డి/ త‌త్స‌మాన అర్హ‌త‌లు ఉన్న‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

జూన్ 21వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
యుజిసి/ ఎఐసిటి నిబంధ‌న‌ల ప్ర‌కారం వేత‌నాలు ఉంటాయి. ప్ర‌తిభ ఉన్న‌వారికి దీనికి మించిన పెద్ద మొత్తంలో ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.

 

Job News: SSC: 12 వేల‌ పోస్టుల‌తో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవ‌ల్ 2026 నోటిఫికేష‌న్

Leave A Reply

Your email address will not be published.