షేక్.బహర్ అలీ : కీళ్ల నొప్పలు (గౌట్)

మన శరీర పోషణకు, మరియు మనం ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి రోజు మూడు పూటల ఆహారం తినటం జరుగుతుంది.తిన్న ఆహార పదార్దాలు వ్యర్ధంగా ఉండటం వలన రక్తంలో uric ఆసిడ్ పెరుగుతుంది. uric యాసిడ్ ని మూత్రపిండాలు మూత్రం ద్వారా విసర్జించకపోవటం వలన కీళ్ల నొప్పి, (గౌట్) వ్యాధి వస్తుంది. ఇది కీళ్ల నొప్పి వ్యాధి ఐదు ర‌కాలుగా వస్తుంది.

1. వంశపరపర్యగా అంటే వంశంలో ఎవరికైనా గౌట్, (వాతరక్త) వ్యాధి ఉన్న వస్తుంది

2 అధిక లావు ఉన్న వారికీ వస్తుంది. వీరు ఇష్టం వచ్చినట్లు నూనె పదార్దాలు, కూల్డ్రింక్స్, కాలిఫ్లవర్, బాటనిలు, పెరుగు, జంక్ ఫుడ్, తినటం.

3. ఆల్కహాల్ తాగటం వలన కూడా uric ఆసిడ్స్ పెరుగుతాయి.ప్రతి రోజు మినిమం ఒక పెగ్ తాగితే కొంత కాలానికి రక్తంలో uric acids పెరుగుతాయి. అలా కాకుండా వారానికి ఒకేసారి బిగించి ఫుల్క్గా తాగితే ఒకేసారి uric ఆసిడ్స్ పెరుగుతాయి. బీరు తాగితే ఇంకా ఎక్కువగా uric acids పెరుగుతాయి.

4. meat ఎక్కువగా తినటం వలన కూడా మరియు ఆర్గాన్స్ అంటే లివర్, pancreas, మూత్రపిండాలు, గుండె, మెదడు, తినటం వలన uric acids పెరుగుతాయి.

5. sea ఫుడ్ fish roast ఎక్కువగా తినటం వలన కూడా పెరుగుతుంది.

6. పప్పు పదే పదే తిన్న,టమాటా కూడా పదే తిన్న uric ఆసిడ్స్ పెరుగుతుంది.

7. తేనే, fruits జ్యూస్ లో పంచదార కలిపి తాగిన కూడా uric ఆసిడ్స్ పెరుగుతాయి.
మానవ శరీరంలో ఫ్యూరిన్ ఉంటుంది. ఫ్యూరిన్ మెటాబాలిజంలో అస్తవ్యస్థత కలగటం వలన మూత్రపిండాల వ్యాధి, లేదా, కీళ్లనొప్పులు, వస్తాయి. ఈ metabalisom లోపం వలన శరీరం నుండి ఉత్పత్తి అయ్యే వ్యర్ధ పదార్దాలలో ఒకటి uric acid వలన గౌట్ వ్యాధి వస్తుంది. uric acid అధికంగా పెరిగినపుడు స్పటికాలుగా మారుతుంది. ఇది శరీరంలో వివిధ భాగాలలో మోకాళ్ళు, మోచేతులు, కీళ్లలలో చేరుకుంటాయి.ఇవి చేతులు కాళ్ళు, చెవు దగ్గర బుడిపేలుగా కనపడతాయి.

uric acids blood testలో స్త్రీలకు అయితే ప్రతి లీటరుకు 2.5 నుండి 5.7 మిల్లిగ్రాము ఉండాలి.
పురుషులకు అయితే ప్రతి లీటరుకు 3.5 to 7.2 మిల్లి గ్రాములు ఉండాలి.

uric acid పెరగటం వలన మోకాళ్ళ నొప్పులు, మోచేతులు నొప్పులు, మూత్రపిండాల వ్యాధులు రావటం జరుగుతుంది. కాళ్ళు చేతులు ఎక్కడైనా వాపు ఉన్నచోట పట్టుకుంటే భరించలేని నొప్పి, మంట, ఉంటాయి. తెల్లవారుజామున మంచం నుండి కాలు కింద పెడితే చాలు భరించలేని నొప్పి ఉంటుంది. ఇది రాత్రి పూట ఎక్కువగా నొప్పి ఉంటుంది. ఒకొక్కసారి ఈ నొప్పి భాదతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము అరి కాళ్ళ పాదాలు భయంకరముగా నొప్పి వేయటం.

Uric ఆసిడ్స్ ని తగ్గించుకోవడానికి మార్గాలు.

1. ముందుగా అధిక లావు ఉంటే తగ్గించుకోవాలి.

2. మద్యం, తాగరాదు. ప్రత్యేకంగా బీరు తాగకూడదు.

3. మాంసాహారం, కూల్డ్రింక్స్, ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తినరాదు.

4. sea ఫుడ్, తినరాదు.

5. సీ విటామిన్‌ తీసుకోవాలి. ఆరంజ్, నిమ్మరసం, మామిడి, టమాటా సూప్, సోయాబీన్స్, పాలకూర తినాలి. వీటిలో పోటాషియం ఎక్కువగా ఉండుట వలన uric acids గడ్డలు విభజన జరిగి మూత్రం ద్వారా వెళుతుంది.

6. ఫ్రూయిట్స్ తినవచ్చును, కానీ జ్యూస్ తాగరాదు. దీనిలో పంచదార వేస్తే ఫ్రాక్టోజ్ ఎక్కువై uric ఆసిడ్స్ పెరుగుతాయి.

7. రోజుకు మూడు అంతకంటే ఎక్కువ సార్లు టీ తాగేవారు. దానిని వదిలి కాఫీ తాగండి. uric acids మూత్రం ద్వారా బయటికి పోతాయి. ఈ యూరిక్ ఆసిడ్స్ తగ్గటానికి సరి అయిన మందులు లేవు. కానీ కొన్ని చిట్కాలు చెపుతాను..

ఈ క్రింది విధంగా చేయండి

1. ప్రతి రోజు 5 లీటర్లు నీరు తాగాలి.

2. ఉదయం పరిగడుపున ఒక glass వేడి నీటిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి తాగండి.

3. apple cider వెనిగర్ ఒక గ్లాస్ నీటిలో 2 tea స్పూన్స్ వేసి ఉదయం, సాయంత్రం తాగండి.

4. తిప్పతీగ సత్తు వాడిన తగ్గుతుంది. మిగతా వివరాలకు.

-షేక్.బహర్ అలీ.
యోగచార్యుడు

Leave A Reply

Your email address will not be published.