శారీ స్టిల్స్ చూస్తే మ‌తి పోవాల్సిందే..

ఈ పేరు వింటే చాలు కుర్ర‌కారుకు కంటి మీద కునుకు ఉండ‌దు. ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌కు గ‌ట్టి పోటీనిస్తోంది. యువ‌త‌రం గుండెల్లో గుబులు పుట్టించే కాస్ట్యూమ్స్ లో క‌నిపించే ఈ సొగ‌స‌రి అందం తాజాగా కేర‌ళ‌కుట్టిగా మారిపోయింది. ఇంత‌కీ ఆమె ఎవ‌రంటే.. స‌న్నీలియోన్.. మీరు విన్న‌ది నిజ‌మే.

కాస్ట్యూమ్ డిజైన‌ర్ హితేంద్ర క‌పొపారా డిజైన్ చేసిన శారీలో ఈ ముద్దుగుమ్మ ఫొటోల‌కు ఫోజులిచ్చింది. సంప్ర‌దాయ కేర‌ళ చీర‌క‌ట్టూ, బొట్టు, గోల్డెన్ జ్యువెల్ల‌రీతో ఈ అమ్మ‌డు దిగిన ఫొటోలు ఇంట‌ర్ నెట్‌ను షేక్ చేస్తున్నాయి. దేవుడి సొంత దేశంతో ప్రేమ‌లో..#Kerala అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేస్తూ క్యాప్ష‌న్ ఇచ్చింది స‌న్నీలియోన్‌. ఇండియ‌న్ టెలివిజన్ షో ఎంటీవీ స్పిట్స్ విల్లా 13 కోసం కేర‌ళ భామ‌గా మారిపోయింది. ఈ షో షూటింగ్‌లో భాగంగా ఫొటోషూట్‌లో పాల్గొన్న‌ది స‌న్నీ.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

Leave A Reply

Your email address will not be published.