షేక్.బహర్ అలీ: ఆరోగ్య చిట్కాలు

కొబ్బ‌రి నీరు ఉప‌యోగాలు..

వేసవికాలంలో ఎండ ఎక్కువగా ఉంటే వారానికి మూడు సార్లు కొబ్బరి బొండాం నీరు పరిగడుపున తాగండి. దప్పిక, డి హైడ్రేటేషన్ త్వరగా రావు. కొబ్బరి నీరు తాగటం వలన గ్యాస్, మలబద్దకాన్ని నివారిస్తుంది. గ్యాస్ వలన వచ్చే నడుము నొప్పి తగ్గుతుంది. కిడ్నీలో6 m.m. వరకు ఉన్న రాయి మూత్రం ద్వారా బయటికి వస్తుంది.

అసిడిటి తగ్గుతుంది. జీర్ణాశయం బలపడుతుంది. మూత్రపిండాలకు సంబంధించిన‌ రోగాలు తగ్గుతాయి. మూత్రవిసర్జన సమయంలో వచ్చే మంటను తగ్గుస్తుంది. బలహీనుడిని బలవంతుడిగా చేస్తుంది. విరోచనాలు తగ్గుస్తుంది. కొబ్బరినీరులో వుండే సిగ్నద, మధురం, ఔషధంలాగా పనిచేస్తుంది.

-షేక్.బహర్ అలీ

Leave A Reply

Your email address will not be published.