షేక్.బహర్ అలీ: ఆరోగ్య చిట్కాలు
తలకు నూనె
తలకు నూనె రాయటం వలన ఇంద్రియాలు నిర్మలంగా ఉంటాయి. చర్మమునకు చక్కని కాంతి కలుగుతుంది. చక్కని నిద్ర వస్తుంది. తలనొప్పి రావటం, త్వరగా బట్టతల అవ్వటం, వెంట్రుకలు రాలటం జరగవు. వెంట్రుకలు చక్కగా పెరుగుతాయి. వెంట్రుకల కుదుళ్లకు మంచి పట్టు వస్తుంది. జుట్టు బాగా పెరుగుతుంది. కంటికి చల్లదనం కలిగిస్తుంది. ముఖం ముడతలు రావు, ముఖంలో చైతన్యవంతం ఉంటుంది. పెను కోరుకుడు రాదు.
-షేక్.బహర్ అలీ
